1. అరటి పళ్ళు
2. మిల్క్ పౌడర్
3. పంచదార
4. బ్లాక్ సాల్ట్
5. కోకో పౌడర్
6. డ్రై ఫ్రూట్స్
7. పాలు
8. చాకో చిప్స్
తయారీ విధానం (Recipe):
1) అరటి పళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకుని తీసుకోవాలి.
2) మిక్సీ జార్ తీసుకొని అరటి పండు ముక్కలు, పంచదార, కోకో పౌడర్, మిల్క్ పౌడర్, బ్లాక్ సాల్ట్, పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
3) మనం రెడీ చేసిన జ్యూస్ ని సర్వింగ్ గ్లాసు లో లో వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్ తో గార్నిష్ చేసుకుంటే బనానా జ్యూస్ రెడీ అవుతుంది.

0 Comments